{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"capsicum-kyaapsika-m-nu-aahaaramlo-bhaagam-chesukumte-ka-lige-ad","title_te":"Capsicum | క్యాప్సిక‌మ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. రంగులోనే ఉన్న‌దంతా..","section":"తాజా","status_line":"Capsicum | క్యాప్సిక‌మ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. రంగులోనే ఉన్న‌దంతా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86122","date":"2026-08-24T07:59:25.000Z","title_te":"Capsicum | క్యాప్సిక‌మ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. రంగులోనే ఉన్న‌దంతా..","body_te":"మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుపచ్చ క్యాప్సికమ్‌తో పోలిస్తే ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్ వంటి రక్షణాత్మక పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్‌ నష్టం నుంచి కాపాడటంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-benefits-of-taking-capsicum-in-foods-2492813"}]}]}