{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"car-driving-tips-idi-meeku-telusaa-kaarunu-staart-chesina-tarvaa","title_te":"Car Driving Tips: ఇది మీకు తెలుసా..? కారును స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడానికి ఎంతసేపు వేచి ఉండాలి?","section":"తాజా","status_line":"Car Driving Tips: ఇది మీకు తెలుసా..? కారును స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడానికి ఎంతసేపు వేచి ఉండాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70766","date":"2026-08-14T15:43:46.000Z","title_te":"Car Driving Tips: ఇది మీకు తెలుసా..? కారును స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడానికి ఎంతసేపు వేచి ఉండాలి?","body_te":"Car Driving Tips: ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత సహజంగానే వేగంగా పుంజుకుంటుంది. ఇది సాధారణమే, కానీ టాకోమీటర్ నీడిల్ దాని సాధారణ స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే డ్రైవింగ్ ప్రారంభించడం మంచిది. మీరు డ్రైవింగ్ ప్రారంభించినప్పుడల్లా ఇంజిన్ చల్లబరచడానికి కొన్ని నిమిషాలు ఇవ్వండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/car-driving-did-you-know-how-long-should-you-wait-after-starting-your-car-before-driving-1888230.html"}]}]}