{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cardamom-yaalukalanu-ilaa-vaadite-100mg-vayaagra-to-samaanam","title_te":"Cardamom: యాలుకలను ఇలా వాడితే.. 100mg వయాగ్ర తో సమానం","section":"తాజా","status_line":"Cardamom: యాలుకలను ఇలా వాడితే.. 100mg వయాగ్ర తో సమానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:42:10.443Z"},"facts":[],"events":[{"id":"event-23524","date":"2026-07-17T15:40:33.000Z","title_te":"Cardamom: యాలుకలను ఇలా వాడితే.. 100mg వయాగ్ర తో సమానం","body_te":"మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలుకలు చాలా ముఖ్యమైనవి. కేవలం వంటకాలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడానికే కాకుండా యాలుకలు మన శరీరానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావించవచ్చు . మనలో చాలా మంది చిన్న చిన్న శారీరక లేదా లైంగిక సమస్యలు రాగానే కంగారు పడిపోతూ రసాయనాలతో కూడిన టాబ్లెట్లు వాడుతుంటారు. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన హోమ్ రెమిడీస్ మన వంటింట్లోనే అందుబాటులో ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/benefits-of-cardamom-with-honey-for-boosting-stamina-1867775.html"}]}]}