{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"carden-search-aparichitulaku-illu-addeku-ivvoddu-deeepee-sreeniv","title_te":"Carden Search | అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దు.. డీఎపీ శ్రీనివాసరావు","section":"తాజా","status_line":"Carden Search | అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దు.. డీఎపీ శ్రీనివాసరావు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T12:15:23.253Z"},"facts":[],"events":[{"id":"event-26617","date":"2026-07-19T11:52:35.000Z","title_te":"Carden Search | అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దు.. డీఎపీ శ్రీనివాసరావు","body_te":"ఏమాత్రం ముఖ పరిచయం లేని కొత్తవారికి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, వారు మరెక్కడైనా తప్పులు చేసి వచ్చిన వారై ఉండొచ్చని డీఎస్‌పీ శ్రీనివాసరావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ కాలనీలో ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/do-not-rent-out-your-house-to-strangers-dap-srinivasa-rao-2456123"}]}]}