{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cardio-ba-ruvu-ta-ggaala-ni-gamta-la-ta-ra-ba-di-kaardiyo-chestu","title_te":"Cardio | బ‌రువు త‌గ్గాల‌ని గంట‌ల త‌ర‌బ‌డి కార్డియో చేస్తున్నారా.. అయితే ఆగండి.. ముందు ఇది తెలుసుకోండి..","section":"తాజా","status_line":"Cardio | బ‌రువు త‌గ్గాల‌ని గంట‌ల త‌ర‌బ‌డి కార్డియో చేస్తున్నారా.. అయితే ఆగండి.. ముందు ఇది తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T06:44:43.688Z"},"facts":[],"events":[{"id":"event-11856","date":"2026-07-11T06:17:54.000Z","title_te":"Cardio | బ‌రువు త‌గ్గాల‌ని గంట‌ల త‌ర‌బ‌డి కార్డియో చేస్తున్నారా.. అయితే ఆగండి.. ముందు ఇది తెలుసుకోండి..","body_te":"బరువు తగ్గాలంటే తప్పనిసరిగా గంటల తరబడి కార్డియో చేయాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. పరుగెత్తడం, సైక్లింగ్ చేయడం లేదా ట్రెడ్‌మిల్‌పై ఎక్కువ సమయం గడపడం వల్లే బరువు తగ్గుతుందని భావిస్తుంటారు. అయితే ఫిట్‌నెస్ నిపుణులు ఇప్పుడు ఈ ఆలోచన పూర్తిగా సరైంది కాదని చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-are-doing-cardio-excessively-to-reduce-weight-first-know-these-tips-from-experts-2447769"}]}]}