{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"career-astrology-kereer-lo-golden-des-nela-rojullo-vaariki-sarik","title_te":"Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు","section":"తాజా","status_line":"Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T09:29:28.222Z"},"facts":[],"events":[{"id":"event-19178","date":"2026-07-15T07:45:25.000Z","title_te":"Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు","body_te":"Jupiter–Sun Conjunction 2026: జ్యోతిషశాస్త్రంలో గురు, రవుల యుతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రెండు గ్రహాలు కలిసినా, ఒకరినొకరు వీక్షించుకున్నా ఉద్యోగ సంబంధమైన మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. ఈ నెల (జూలై) 16 నుంచి ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో గురు, రవుల యుతి జరుగుతోంది. ఇందులో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండగా, రవికి ఇది మిత్ర క్షేత్రం. అందువల్ల ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు ఆదాయ వృద్ధికి కూడా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వీర జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-sun-conjunction-2026-these-6-zodiac-signs-could-see-major-career-growth-and-income-opportunities-1865843.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMihAJBVV95cUxQYmFVMmpaUG14a3dYZDQwbUVBZVdnQWJZMEpjTlRQZ2w3Y2NWenZsQ1BGNUQ5UWVPMFNlRkJVWVNESFpwaUpGSTJGMUpJZGk3WHVZS1J0N1ctOU42MDdjWWJYX2x3OUlhN2txOU5WMkxKTXczYlc3QmoxM29uaThJM1JreEhpSHVHQUd6QS1GWk1KOVRIZU51eGhVcV9wUzZFaDd1YWJ3V2hkYWk1STEwQVB2eDdIdGQzY01PSkJxNVd1Y2k5ZjJaNGQ1aTNDU3F3OEtzcmRaUFBGdDYyTlZfazV4dFYyWkVsa2tDNUg2VkQwQ2lDOVZOZ3lkakhwdGdPYnExddIBhAJBVV95cUxQYmFVMmpaUG14a3dYZDQwbUVBZVdnQWJZMEpjTlRQZ2w3Y2NWenZsQ1BGNUQ5UWVPMFNlRkJVWVNESFpwaUpGSTJGMUpJZGk3WHVZS1J0N1ctOU42MDdjWWJYX2x3OUlhN2txOU5WMkxKTXczYlc3QmoxM29uaThJM1JreEhpSHVHQUd6QS1GWk1KOVRIZU51eGhVcV9wUzZFaDd1YWJ3V2hkYWk1STEwQVB2eDdIdGQzY01PSkJxNVd1Y2k5ZjJaNGQ1aTNDU3F3OEtzcmRaUFBGdDYyTlZfazV4dFYyWkVsa2tDNUg2VkQwQ2lDOVZOZ3lkakhwdGdPYnExdQ?oc=5"}]}]}