{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cartoonist-shankar-emta-sens-aaph-hyoomar-naa-abhimaana-politika","title_te":"Cartoonist Shankar | ఎంత సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. నా అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ : కార్టూనిస్ట్ శంకర్","section":"తాజా","status_line":"Cartoonist Shankar | ఎంత సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. నా అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ : కార్టూనిస్ట్ శంకర్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T09:33:00.089Z"},"facts":[],"events":[{"id":"event-26382","date":"2026-07-19T09:10:04.000Z","title_te":"Cartoonist Shankar | ఎంత సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. నా అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ : కార్టూనిస్ట్ శంకర్","body_te":"Cartoonist Shankar | కార్టూనిస్ట్‌ శేఖర్‌ మెమోరియల్‌ అవార్డు-2026 ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్టూనిస్ట్‌ శంకర్ మాట్లాడుతూ.. నాకు కూడా ఇప్పటికి ఒక అభిమాన లీడర్ కేటీఆర్‌. ఒక కార్టూనిస్టుగా అది నేను గర్వంగా చెప్పగలుగుతానన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/my-favourite-leader-is-ktr-says-cartoonist-shankar-2456005"}]}]}