{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cashew-nuts-jeedipa-ppunu-timte-sa-reeramlo-kovvu-perugutumdaa-d","title_te":"Cashew Nuts | జీడిప‌ప్పును తింటే శ‌రీరంలో కొవ్వు పెరుగుతుందా.. దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?","section":"తాజా","status_line":"Cashew Nuts | జీడిప‌ప్పును తింటే శ‌రీరంలో కొవ్వు పెరుగుతుందా.. దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T08:57:13.403Z"},"facts":[],"events":[{"id":"event-51516","date":"2026-08-03T08:26:00.000Z","title_te":"Cashew Nuts | జీడిప‌ప్పును తింటే శ‌రీరంలో కొవ్వు పెరుగుతుందా.. దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?","body_te":"జీడిపప్పు గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అందులో ఫైబర్ తక్కువగా ఉంటుంద‌ని, దానిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి జీడిపప్పు అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది. వెన్నలాంటి మృదువైన రుచి కలిగిన ఈ గింజలు బ్రెజిల్‌లో పుట్టి, తర్వాత భారతీయ వంటకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/does-taking-cashew-nuts-really-makes-us-weight-gain-what-experts-say-2471891"}]}]}