{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"catalyst-lab-koyimba-ttoorulo-toli-kyaata-list-lyaab-nu-praaramb","title_te":"Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం","section":"తాజా","status_line":"Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55085","date":"2026-08-05T08:36:16.000Z","title_te":"Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం","body_te":"Catalyst Lab | నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం త‌మిళ‌నాడులోని కోయింబ‌త్తూరులో త‌న తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించింది. స్వీయ అన్వేషణ, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్‌, గైడెడ్ రిఫ్లెక్ష‌న్ ద్వారా విద్యార్థుల్లో జీవ‌న నైపుణ్యాల‌కు పెంపొందించ‌డం ఈ క్యాటలిస్ట్ ల్యాబ్ ఉద్దేశం. విద్యార్థులు పూర్తి ఏకాగ్ర‌త‌తో ఒక అనుభవపూర్వక అభ్యాస వాతావరణంలో నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకోవ‌డానికి ఈ క్యాట‌లిస్ట్ ల్యాబ్ తోడ్ప‌డుతుంది. కోయంబత్తూరులోని వడవల్లి క్యాంపస్‌లో ఈ క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/catalyst-lab-narayana-schools-management-launches-first-catalyst-lab-in-coimbatore-2474115"}]}]}