{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cauvery-dispute-kaaveree-jala-vivaadam-karnaatakalo-vijay-jana-n","title_te":"Cauvery Dispute | కావేరీ జల వివాదం.. కర్ణాటకలో విజయ్ ‘జన నాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత","section":"తాజా","status_line":"దయచేసి.. బెంగళూరుకు రావొద్దు: విజయ్ కు డీకే శివకుమార్ రిక్వెస్ట్: కర్ణాటకలో జన నాయగన్ నిలిపివేత","synopsis":null,"temperature":20,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46836","date":"2026-07-31T10:03:33.000Z","title_te":"Cauvery Dispute | కావేరీ జల వివాదం.. కర్ణాటకలో విజయ్ ‘జన నాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత","body_te":"Cauvery Dispute Impact | కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌త కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, న‌టుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/cauvery-dispute-impact-actor-vijays-jana-nayagan-screenings-halted-across-karnataka-2468893"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxNRkRxUjNOM3V1bkZpQmRZMWJ6ak5EeTkyNXlMSnhxNExpUk4zMnB0NmtXU0hrb1d0T2FLTVVVZ1kwYXZyMWJTNDZGRG16aW5jbXpzb2pGOVlfdXBjVU9LS2xaNDlmejdxUlFGMkI1dzk2MXpCUFNZUE1Fd2RkTjZvMDllSXhLQVdiYUUyeVVvRkxaSGo1ZmxONnU1TmxtX3VpdXU5TDVrenJNUGk1bVVVcHFSbmdmaWl5dkhHeVhB?oc=5"}]},{"id":"event-46857","date":"2026-07-31T09:52:58.000Z","title_te":"దయచేసి.. బెంగళూరుకు రావొద్దు: విజయ్ కు డీకే శివకుమార్ రిక్వెస్ట్: కర్ణాటకలో జన నాయగన్ నిలిపివేత","body_te":"CM DK Shivakumar Requests Postponement of CM Vijay Visit to Bengaluru After Karnataka Bandh Call. After a Karnataka Bandh was announced for 13 August, CM DK Shivakumar requested that Tamil Nadu CM Vijay's visit be postponed. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ వెలువడిన ఆదేశాలకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం సైతం తీవ్రంగా స్పందిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/cm-dk-shivakumar-requests-postponement-of-cm-vijay-visit-to-bengaluru-after-karnataka-bandh-call-499585.html"}]}]}