{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cauvery-water-ka-rnaata-ka-numchi-ta-mila-naadu-cherukunna-kaave","title_te":"Cauvery Water: క‌ర్నాట‌క నుంచి త‌మిళ‌నాడు చేరుకున్న కావేరి న‌దీ జ‌లాలు","section":"తాజా","status_line":"Cauvery Water: క‌ర్నాట‌క నుంచి త‌మిళ‌నాడు చేరుకున్న కావేరి న‌దీ జ‌లాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53163","date":"2026-08-04T06:37:16.000Z","title_te":"Cauvery Water: క‌ర్నాట‌క నుంచి త‌మిళ‌నాడు చేరుకున్న కావేరి న‌దీ జ‌లాలు","body_te":"Cauvery water: కావేరి న‌దీ జ‌లాలు ఇవాళ ఉద‌యం త‌మిళ‌నాడు చేరుకున్నాయి. క‌ర్నాట‌క‌లోని కాబిని డ్యామ్ నుంచి రిలీజ్ చేసిన నీరు .. త‌మిళ‌నాడులోని ఎంట్రీ పాయింట్ బిలిగుండ్ల‌కు చేరుకున్న‌ది. ఇవాళ రాత్రి వ‌ర‌కు మెట్టూరు డ్యామ్‌కు నీరు చేరుకోనున్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/water-released-from-karnatakas-kabini-dam-reached-biligundlu-the-entry-point-of-the-cauvery-river-into-tamil-nadu-2472922"}]}]}