{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cauvery-water-kaaveree-ja-laala-vivaadam-supreemkortulo-ta-mila","title_te":"Cauvery water | కావేరీ జ‌లాల వివాదం.. సుప్రీంకోర్టులో త‌మిళ‌నాడు స‌ర్కారుకు ఊర‌ట‌..!","section":"తాజా","status_line":"Cauvery water | కావేరీ జ‌లాల వివాదం.. సుప్రీంకోర్టులో త‌మిళ‌నాడు స‌ర్కారుకు ఊర‌ట‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75183","date":"2026-08-17T11:22:40.000Z","title_te":"Cauvery water | కావేరీ జ‌లాల వివాదం.. సుప్రీంకోర్టులో త‌మిళ‌నాడు స‌ర్కారుకు ఊర‌ట‌..!","body_te":"Cauvery water | కావేరి నదీజలాల (Kaveri River Water) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో సీఎం విజయ్ (CM Vijay) ప్రభుత్వానికి ఊరట లభించింది. తమిళనాడు (Tamil Nadu) కు నీటి విడుదల విష‌యంలో కావేరి నదీ జలాల నిర్వహణ అథారిటీ (CWMA) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-asks-karnataka-to-comply-with-cauvery-authoritys-directions-on-water-release-to-tamil-nadu-2486190"}]}]}