{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cctv-rules-adde-illu-bayata-yajamaani-seeseeteevee-kemeraa-erpaa","title_te":"CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు..","section":"తాజా","status_line":"CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T05:58:09.762Z"},"facts":[],"events":[{"id":"event-61467","date":"2026-08-09T05:50:26.000Z","title_te":"CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు..","body_te":"నగరాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు. అయితే అద్దె ఇంటి బయట యజమానులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం చట్టబద్దమైనా.. యజమానికి హక్కు ఉంటుందా అనే చర్చ జరుగుతూ ఉంటుంద. అయితే భారత చట్టాలు ఏం చెబుతున్నాయంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/can-landlords-install-cctv-cameras-outside-rental-homes-know-tenants-privacy-rights-in-india-1884073.html"}]}]}