{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ceiling-fan-karemt-poyinaa-phyaan-aagadu-haibrid-seelimg-phyaan","title_te":"Ceiling Fan: కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు.. హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి మీకు తెలుసా? ధర ఎంతంటే..","section":"తాజా","status_line":"Ceiling Fan: కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు.. హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి మీకు తెలుసా? ధర ఎంతంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81562","date":"2026-08-21T11:00:03.000Z","title_te":"Ceiling Fan: కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు.. హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి మీకు తెలుసా? ధర ఎంతంటే..","body_te":"Ceiling Fan: కొన్ని హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్‌లు ఇన్వర్టర్లు లేదా సౌర విద్యుత్ వ్యవస్థలతో పనిచేసేలా రూపొందించారు. అటువంటి మోడళ్లు విద్యుత్ అంతరాయాల సమయంలో బ్యాకప్ పవర్‌తో పనిచేయడం కొనసాగించగలవు. అయితే, ఈ ఫీచర్ అన్ని ఫ్యాన్‌లలో అందుబాటులో ఉండదు. ఇది పూర్తిగా దాని డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/the-fan-wont-stop-even-during-a-power-cut-do-you-know-about-hybrid-ceiling-fan-technology-1893300.html"}]}]}