{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"census-2027-2027-ja-naabhaa-lekka-llo-40-pra-sna-lu-kulam-essee","title_te":"Census 2027: 2027 జ‌నాభా లెక్క‌ల్లో 40 ప్ర‌శ్న‌లు.. కులం, ఎస్సీ, ఎస్టీ హోదా, ఆధార్, బ్యాంక్ డిటేల్స్ సేక‌ర‌ణ‌","section":"తాజా","status_line":"Census 2027: 2027 జ‌నాభా లెక్క‌ల్లో 40 ప్ర‌శ్న‌లు.. కులం, ఎస్సీ, ఎస్టీ హోదా, ఆధార్, బ్యాంక్ డిటేల్స్ సేక‌ర‌ణ‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T10:38:51.128Z"},"facts":[],"events":[{"id":"event-70298","date":"2026-08-14T09:56:00.000Z","title_te":"Census 2027: 2027 జ‌నాభా లెక్క‌ల్లో 40 ప్ర‌శ్న‌లు.. కులం, ఎస్సీ, ఎస్టీ హోదా, ఆధార్, బ్యాంక్ డిటేల్స్ సేక‌ర‌ణ‌","body_te":"Census 2027: జ‌నాభా లెక్క‌ల్లో తొలిసారి కులం వివ‌రాల‌ను సేక‌రించ‌నున్నారు. ఎస్సీ, ఎస్టీ హోదాతో పాటు ఆధార్, బ్యాంక్ డిటేల్స్ కూడా ఇవ్వాలి. ఎన్యుమ‌రేట‌ర్లు మొత్తం 40 ప్ర‌శ్న‌లు వేస్తారు. డిజిట‌ల్ రూపంలోనే డేటాను సేక‌రించ‌నున్నారు. పుట్టిన తేదీ, ఊరు, ప‌ర్మ‌నెంట్ అడ్ర‌స్ లాంటి వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mha-notifies-40-questions-for-census-2027-enumerators-will-ask-your-caste-sc-st-status-bank-details-2483255"}]}]}