{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"central-government-kemdra-prabhutvam-numchi-adbhuta-skeem-18-ell","title_te":"Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.","section":"తాజా","status_line":"Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73139","date":"2026-08-16T06:38:24.000Z","title_te":"Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.","body_te":"పోస్టాఫీస్ అనేక సేవింగ్స్ స్కీములను ప్రవేశపెడుతోంది. కొత్తగా అనేక పథకాలను తీసుకొస్తోంది. అందులో ఒకటి కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకంలో రూ.వెయ్యి నుంచి ఎంత వరకు అయినా పెట్టుబడి పెట్టవచ్చు. అసలు ఈ స్కీములో ఎలా చేరాలి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/post-office-kisan-vikas-patra-invest-5-lakh-and-get-10-lakh-in-115-months-1889356.html"}]}]}