{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaabahaar-port-bhaarat-venakkutaggimdaa-vyoohaalaku-padunu-pedu","title_te":"చాబహార్ పోర్ట్: భారత్ వెనక్కుతగ్గిందా, వ్యూహాలకు పదును పెడుతోందా? అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ ఓడరేవు ఇండియాకు ఎందుకంత కీలకం","section":"తాజా","status_line":"చాబహార్ పోర్ట్: భారత్ వెనక్కుతగ్గిందా, వ్యూహాలకు పదును పెడుతోందా? అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ ఓడరేవు ఇండియాకు ఎందుకంత కీలకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T02:44:42.917Z"},"facts":[],"events":[{"id":"event-11468","date":"2026-07-11T02:40:14.000Z","title_te":"చాబహార్ పోర్ట్: భారత్ వెనక్కుతగ్గిందా, వ్యూహాలకు పదును పెడుతోందా? అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ ఓడరేవు ఇండియాకు ఎందుకంత కీలకం","body_te":"చాబహార్‌ను భారత్‌కు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. భారత్ 2017-18లో చాబహార్ పోర్టులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. అయితే, ఈ ఏడాది బడ్జెట్‌లో భారత్ ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులను కేటాయించలేదు. గత ఏడాది బడ్జెట్‌లో చాబహార్ పోర్టు కోసం భారత్ రూ. 400 కోట్లు కేటాయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/ce8mrd9nll9o?at_medium=RSS&at_campaign=rss"}]}]}