{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaalaa-simpul-mee-malle-chettu-chinnadainaa-komma-kommaki-poolu","title_te":"చాలా సింపుల్.. మీ మల్లె చెట్టు చిన్నదైనా కొమ్మ కొమ్మకి పూలు పూయాలంటే ఇలా చేయండి..","section":"తాజా","status_line":"చాలా సింపుల్.. మీ మల్లె చెట్టు చిన్నదైనా కొమ్మ కొమ్మకి పూలు పూయాలంటే ఇలా చేయండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T12:35:41.136Z"},"facts":[],"events":[{"id":"event-38682","date":"2026-07-26T11:56:24.000Z","title_te":"చాలా సింపుల్.. మీ మల్లె చెట్టు చిన్నదైనా కొమ్మ కొమ్మకి పూలు పూయాలంటే ఇలా చేయండి..","body_te":"మల్లె మొక్కకు ఎంత సంరక్షణ చేసినా పూలు రావడం లేదా? అయితే సరైన సమయంలో ప్రూనింగ్ చేయడం, పోషకాలు అధికంగా ఉండే ఎరువులు వేయడం, తగినంత సూర్యరశ్మి అందించడం ద్వారా మల్లె మొక్కను మొగ్గలు, పూలతో నింపవచ్చని తోటమాలి నిపుణులు చెబుతున్నారు. ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే కుండీలోనైనా, నేలలోనైనా మల్లె మొక్క విరివిగా పుష్పించి మీ ఇంటిని సువాసనతో నింపుతుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/jasmine-plant-flowering-tips-best-pruning-fertilizer-and-sunlight-secrets-for-more-blooms-1874227.html"}]}]}