{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaanakya-neeti-dabbu-vishayamlo-ee-telivi-takkuva-panulu-cheyak","title_te":"చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..! ఆర్థికంగా బలపడాలంటే..","section":"తాజా","status_line":"చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..! ఆర్థికంగా బలపడాలంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T14:38:45.243Z"},"facts":[],"events":[{"id":"event-88471","date":"2026-08-25T14:04:30.000Z","title_te":"చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..! ఆర్థికంగా బలపడాలంటే..","body_te":"చాణక్య నీతి ప్రకారం సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇతరులను మెప్పించేందుకు, హోదా చూపించేందుకు, అవసరం లేని వస్తువులు కొనుగోలు చేసేందుకు డబ్బు ఖర్చు చేయడం ఆర్థిక సమస్యలకు దారితీసే అవకాశముంది . డబ్బును వృథా చేసే ఈ అలవాట్లకు దూరంగా ఉంటే పొదుపుతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/chanakya-niti-5-things-you-should-never-waste-your-money-on-1896354.html"}]}]}