{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaanakya-neeti-mee-jeevitamlo-kashtakaalam-raabotumdaa-ee-samke","title_te":"చాణక్య నీతి: మీ జీవితంలో కష్టకాలం రాబోతుందా? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!","section":"తాజా","status_line":"చాణక్య నీతి: మీ జీవితంలో కష్టకాలం రాబోతుందా? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60047","date":"2026-08-08T07:23:54.000Z","title_te":"చాణక్య నీతి: మీ జీవితంలో కష్టకాలం రాబోతుందా? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!","body_te":"చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-7-signs-that-may-indicate-difficult-times-are-coming-into-your-life-1883326.html"}]}]}