{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaanakyudi-hechcharika-ee-vishayaalu-bayataku-cheppoddu","title_te":"చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!","section":"తాజా","status_line":"చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T14:54:55.502Z"},"facts":[],"events":[{"id":"event-32196","date":"2026-07-22T14:31:56.000Z","title_te":"చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!","body_te":"చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొన్ని ముఖ్య ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-on-thoughts-never-share-these-personal-thoughts-and-plans-with-anyone-1871380.html"}]}]}