{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaanakyudu-cheppina-appu-sootraalu-jeevitamlo-okkasaari-ayinaa","title_te":"చాణక్యుడు చెప్పిన అప్పు సూత్రాలు.. జీవితంలో ఒక్కసారి అయినా తెలుసుకోవాల్సిన విషయాలు!","section":"తాజా","status_line":"చాణక్యుడు చెప్పిన అప్పు సూత్రాలు.. జీవితంలో ఒక్కసారి అయినా తెలుసుకోవాల్సిన విషయాలు!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:04:33.666Z"},"facts":[],"events":[{"id":"event-44716","date":"2026-07-30T05:59:03.000Z","title_te":"చాణక్యుడు చెప్పిన అప్పు సూత్రాలు.. జీవితంలో ఒక్కసారి అయినా తెలుసుకోవాల్సిన విషయాలు!","body_te":"చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అప్పు ఇచ్చినా.. తీసుకున్నా.. ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు ఉండవని చెబుతున్నాడు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-on-loans-2-important-things-you-should-never-forget-before-borrowing-or-lending-money-1876583.html"}]}]}