{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaarjimg-tenshan-ki-baibai-cheppeyaalaa-ee-pavar-byaamk-mee-jeb","title_te":"ఛార్జింగ్ టెన్షన్‌కి బైబై చెప్పేయాలా..? ఈ పవర్‌‌బ్యాంక్‌ మీ జేబులో ఉంటే చాలు.. స్పెషాలిటీస్ తెలుసా","section":"తాజా","status_line":"ఛార్జింగ్ టెన్షన్‌కి బైబై చెప్పేయాలా..? ఈ పవర్‌‌బ్యాంక్‌ మీ జేబులో ఉంటే చాలు.. స్పెషాలిటీస్ తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:59:50.451Z"},"facts":[],"events":[{"id":"event-25232","date":"2026-07-18T14:40:55.000Z","title_te":"ఛార్జింగ్ టెన్షన్‌కి బైబై చెప్పేయాలా..? ఈ పవర్‌‌బ్యాంక్‌ మీ జేబులో ఉంటే చాలు.. స్పెషాలిటీస్ తెలుసా","body_te":"ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో బ్యాటరీ అయిపోవడం అనేది నిత్య సమస్య. ముఖ్యంగా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పిన్ వెతుక్కోవడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే, ఈ సమస్యకు ఇప్పుడు అదిరిపోయే సొల్యూషన్ వచ్చేసింది. కేవలం రూ. 1,749 బడ్జెట్‌లోనే లభిస్తున్న 10000mAh మ్యాగ్‌సేఫ్ (MagSafe) వైర్‌లెస్ పవర్ బ్యాంక్ గురించి, దాని అద్భుతమైన ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/slim-sleek-and-powerful-experience-wireless-freedom-with-the-new-10000mah-magsafe-power-bank-1868179.html"}]}]}