{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaaturmaasam-modalaimdi-ee-raasula-vaariki-dhanayogam-vijayaalu","title_te":"చాతుర్మాసం మొదలైంది.. ఈ రాశుల వారికి ధనయోగం, విజయాలు, శుభఫలితాలు! మీ రాశి ఇదేనా?","section":"తాజా","status_line":"చాతుర్మాసం మొదలైంది.. ఈ రాశుల వారికి ధనయోగం, విజయాలు, శుభఫలితాలు! మీ రాశి ఇదేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T04:21:41.742Z"},"facts":[],"events":[{"id":"event-38032","date":"2026-07-26T04:04:31.000Z","title_te":"చాతుర్మాసం మొదలైంది.. ఈ రాశుల వారికి ధనయోగం, విజయాలు, శుభఫలితాలు! మీ రాశి ఇదేనా?","body_te":"Chaturmas effects: తొలి ఏకాదశి (దేవశయని ఏకాదశి)తో చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ పవిత్రమైన నాలుగు నెలల కాలంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటారని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ, కర్కాటక, సింహ, తుల రాశుల వారికి ఈ సమయంలో ప్రత్యేక అనుగ్రహం, ఆర్థిక లాభాలు, వృత్తిలో పురోగతి, కుటుంబ సౌఖ్యం లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chaturmas-2026-begins-these-4-zodiac-signs-may-receive-lord-vishnus-special-blessings-1873854.html"}]}]}