{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaaturmaasya-mahima-upanishat-vaakyam","title_te":"చాతుర్మాస్య మహిమ.. ఉపనిషత్‌ వాక్యం","section":"తాజా","status_line":"చాతుర్మాస్య మహిమ.. ఉపనిషత్‌ వాక్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62398","date":"2026-08-09T19:12:14.000Z","title_te":"చాతుర్మాస్య మహిమ.. ఉపనిషత్‌ వాక్యం","body_te":"నారదుడు పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుడు. ఆయన తల్లి ఐశ్వర్యవంతుడైన వేదవేత్తయైన ఒక బ్రాహ్మణుని ఇంటిలో ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితకడం లాంటి పనులు చేసేది. పిల్లవాడైన నారదుడూ వెంట వెళ్లేవాడు. ఆ ఇంటికి వర్షాకాలంలో కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్షకోసం వచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/devotional/naradas-childhood-and-his-first-steps-on-the-path-of-devotion-2478681"}]}]}