{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaavu-puttukalu-ee-adavilone-ledu-ledu-ee-adavini-vadilestaam-p","title_te":"‘చావు పుట్టుకలు ఈ అడవిలోనే’.. ‘లేదు లేదు, ఈ అడవిని వదిలేస్తాం’.. పెద్ద పులి కోసం నల్లమలను ఖాళీ చేస్తున్నారా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్","section":"తాజా","status_line":"‘చావు పుట్టుకలు ఈ అడవిలోనే’.. ‘లేదు లేదు, ఈ అడవిని వదిలేస్తాం’.. పెద్ద పులి కోసం నల్లమలను ఖాళీ చేస్తున్నారా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T03:31:35.462Z"},"facts":[],"events":[{"id":"event-75994","date":"2026-08-18T02:42:35.000Z","title_te":"‘చావు పుట్టుకలు ఈ అడవిలోనే’.. ‘లేదు లేదు, ఈ అడవిని వదిలేస్తాం’.. పెద్ద పులి కోసం నల్లమలను ఖాళీ చేస్తున్నారా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్","body_te":"నల్లమలలో జనావాసాలు ఉన్న గూడేలు, పెంటలను తరలించాలని 2002లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు అటవీశాఖ చెబుతోంది. పులుల సంరక్షణ చర్యల్లో భాగంగా జనావాసాల తరలింపు కార్యక్రమాలను 1973లో తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ, ఏళ్ల తరబడిగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c0qvxdq232yo?at_medium=RSS&at_campaign=rss"}]}]}