{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaduvukovaalani-koorchumte-chaalu-porn-veediyolu-choodaalanipim","title_te":"‘చదువుకోవాలని కూర్చుంటే చాలు పోర్న్ వీడియోలు చూడాలనిపించేది.. 12 ఏళ్ల వయసు నుంచే అలవాటైపోయింది’","section":"తాజా","status_line":"‘చదువుకోవాలని కూర్చుంటే చాలు పోర్న్ వీడియోలు చూడాలనిపించేది.. 12 ఏళ్ల వయసు నుంచే అలవాటైపోయింది’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T04:35:43.070Z"},"facts":[],"events":[{"id":"event-62775","date":"2026-08-10T04:24:34.000Z","title_te":"‘చదువుకోవాలని కూర్చుంటే చాలు పోర్న్ వీడియోలు చూడాలనిపించేది.. 12 ఏళ్ల వయసు నుంచే అలవాటైపోయింది’","body_te":"టీమ్ జీబీ మాజీ డైవర్ ఫ్రెడ్డీ ఉడ్‌వర్డ్ తన టీనేజ్ వయసులోనే ఒక విషయం గ్రహించారు. తనకు పోర్న్ చూడటం ఒక పెద్ద వ్యసనంగా మారినట్లు ఆయన గుర్తించారు. \"చదువుకుందామని కూర్చున్న ప్రతిసారీ, ఏదోలా ఆ సైట్లు ఓపెన్ చేయాలనే ఆలోచనే నా మనసులో మెదిలేది\" అని ఆయన వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c70gnlwl4dxo?at_medium=RSS&at_campaign=rss"}]}]}