{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chain-snatching-ma-hila-nu-kimda-pa-desi-roddupai-eedchi-golusu","title_te":"Chain Snatching | మ‌హిళ‌ను కింద‌ప‌డేసి, రోడ్డుపై ఈడ్చి గొలుసు లాక్కెళ్లిన దుండ‌గులు..Video","section":"తాజా","status_line":"Chain Snatching | మ‌హిళ‌ను కింద‌ప‌డేసి, రోడ్డుపై ఈడ్చి గొలుసు లాక్కెళ్లిన దుండ‌గులు..Video","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68778","date":"2026-08-13T11:48:36.000Z","title_te":"Chain Snatching | మ‌హిళ‌ను కింద‌ప‌డేసి, రోడ్డుపై ఈడ్చి గొలుసు లాక్కెళ్లిన దుండ‌గులు..Video","body_te":"Chain Snatching | క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో దారుణం జ‌రిగింది. ఇద్ద‌రు బైక‌ర్‌లు రోడ్డుపై వెళ్తున్న ఓ మ‌హిళ‌పై దాడిచేసి 25 గ్రాముల బంగారాన్ని లాక్కెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న మహిళను బైక్‌పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bengaluru-woman-attacked-dragged-to-ground-as-bikers-snatch-mangalsutra-shocking-cctv-footage-2482356"}]}]}