{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chainaa-maro-samchalanam-tolisaari-bhoomipai-raaket-boostar-seph","title_te":"చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్‌ సేఫ్ ల్యాండింగ్!","section":"తాజా","status_line":"చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్‌ సేఫ్ ల్యాండింగ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78154","date":"2026-08-19T07:47:36.000Z","title_te":"చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్‌ సేఫ్ ల్యాండింగ్!","body_te":"చైనా అంతరిక్ష రంగంలో మరో విజయం సాధించింది. పునర్వినియోగ రాకెట్‌ సాంకేతికతలో భాగంగా తొలిసారి జుక్యూ-3 రాకెట్ తొలి దశను భూమిపై విజయవంతంగా తిరిగి ల్యాండ్ చేసి రికవర్ చేసింది. ల్యాండ్‌స్పేస్‌ రూపొందించిన ఈ రాకెట్ 66.1 మీటర్ల పొడవుతో ఉండగా, దాని బూస్టర్‌ను ప్రయోగ కేంద్రానికి సుమారు 390 కిలోమీటర్ల దూరంలోని గాన్సు ప్రావిన్స్‌లో సురక్షితంగా దింపారు. ఈ విజయంతో రాకెట్‌ను తిరిగి ఉపయోగించి అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/china-recovers-rocket-stage-on-land-for-first-time-1891690.html"}]}]}