{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chainaa-peru-maarchite-bhaarat-myaap-maarchimdi-27-praamtaalapai","title_te":"చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్","section":"తాజా","status_line":"చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T05:32:35.582Z"},"facts":[],"events":[{"id":"event-59848","date":"2026-08-08T04:51:54.000Z","title_te":"చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్","body_te":"అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పదేపదే కొత్త పేర్లు పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 27 ప్రాంతాలు, భౌగోళిక స్వరూపాలకు వాటి ప్రామాణిక పేర్లను అధికారిక భారత పటంలో లాంఛనంగా గుర్తించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో ఈ పేర్లను అధికారికంగా నమోదు చేసింది. ఆయా ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/india-maps-27-key-arunachal-pradesh-locations-after-china-repeated-renaming-attempts-1883223.html"}]}]}