{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chainaa-sarikotta-robo-deeni-speshaalitee-teliste-shaakavvaalsim","title_te":"చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!","section":"తాజా","status_line":"ఆకట్టుకున్న చైనా రోబో క్రీడలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91930","date":"2026-08-27T18:44:51.000Z","title_te":"ఆకట్టుకున్న చైనా రోబో క్రీడలు","body_te":null,"importance":"minor","verification":"single","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMinAFBVV95cUxQR2w3UWtVeHEzSEhOY0x4SmFuc3c1a0FpWDh2cENFVkltcHU4ZE0zNkdad1ZIdmJRNFJLMjJQVG14VGZZSlVoM3FERkVzUUk4R2daWjhnUE1HVTgxY25lSWJubnJOMjFpNEc2YlprZDdWYjgyZ2gwSkpQVVFDQnloWGFPUWFRN3A1LUtJYmhDOUdiVTV1UGQyR21lSXM?oc=5"}]},{"id":"event-44005","date":"2026-07-29T16:17:52.000Z","title_te":"చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!","body_te":"చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ రూపొందించిన ‘యూనిట్రీ ఏఎస్2’ రోబో డాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15–16 కిలోల లగేజీని మోస్తూ కఠినమైన పర్వత మార్గాల్లోనూ సులభంగా ప్రయాణించగల ఈ రోబో, ‘ఇంటెలిజెంట్ ఫాలో సిస్టమ్’తో మనుషులను అనుసరిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్లు, భద్రత, పారిశ్రామిక తనిఖీల్లో కూడా ఇది సమర్థంగా ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/technology-videos/chinas-unitree-unveils-ai-robot-dog-that-carries-luggage-and-conquers-tough-terrain-video-tv9d-1876391.html"}]}]}