{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chakkara-pongali-chakkera-pomgali-gudilo-pette-prasaadamlaa-test","title_te":"Chakkara Pongali: చక్కెర పొంగలి.. గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్ట్ కావాలంటే ఈ ఒక్కటీ వేస్తే చాలు!","section":"తాజా","status_line":"Chakkara Pongali: చక్కెర పొంగలి.. గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్ట్ కావాలంటే ఈ ఒక్కటీ వేస్తే చాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54902","date":"2026-08-05T06:31:37.000Z","title_te":"Chakkara Pongali: చక్కెర పొంగలి.. గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్ట్ కావాలంటే ఈ ఒక్కటీ వేస్తే చాలు!","body_te":"గుడికి వెళ్లిన ప్రతిసారి దేవుడి దర్శనం అయ్యాక ప్రతి ఒక్కరూ అక్కడ అందించే రుచికరమైన చక్కెల పొంగలి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గుడిలో ఇచ్చే పొంగలికి ఉండే టేస్ట్‌ అలా ఉంటుంది మరి. చాలా మంది ఈ టెస్ట్ వచ్చేలా ఇంట్లో చేసుకుందాం అనుకుంటారు కానీ.. ఎలా చేయాలో తెలియక ఆగిపోతారు. కాబట్టి అచ్చం గుడిలో వచ్చేలాంటి స్టేట్‌లా ఇంట్లోనే చక్కెర పొంగలి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/make-perfect-chakkara-pongali-with-this-recipe-easily-at-home-in-shravana-masam-1881141.html"}]}]}