{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chakkera-dhara-ekkuva-umtene-mamchidi","title_te":"చక్కెర ధర ఎక్కువ ఉంటేనే మంచిది","section":"తాజా","status_line":"చక్కెర ధర ఎక్కువ ఉంటేనే మంచిది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91940","date":"2026-08-27T19:27:24.000Z","title_te":"చక్కెర ధర ఎక్కువ ఉంటేనే మంచిది","body_te":"పండుగ సీజన్‌ సమీపిస్తుండగా చక్కెర ధరల పెరుగుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ మంత్రి కైలాస్‌ విజయ్‌వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉండాలని, అలాగే 40 ఏండ్లు పైబడినవారు దీనిని మానేయాలని వ్యాఖ్యానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/sugar-prices-should-be-high-people-above-40-should-quit-sugar-mp-minister-kailash-vijayvargiya-2495831"}]}]}