{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chakkera-dharala-pempupai-beehaar-mamtri-vimta-vyaakhyalu","title_te":"చక్కెర ధరల పెంపుపై బీహార్‌ మంత్రి వింత వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"Bihar Minister | చక్కెర ధరల పెంపును.. మధుమేహంతో ముడిపెట్టిన బీహార్ మంత్రి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81511","date":"2026-08-21T09:52:56.000Z","title_te":"Bihar Minister | చక్కెర ధరల పెంపును.. మధుమేహంతో ముడిపెట్టిన బీహార్ మంత్రి","body_te":"Bihar Minister | దేశంలో ఇటీవల పెరిగిన చక్కెర ధరలను బీహార్‌ మంత్రి శ్రవణ్ కుమార్ సమర్థించారు. మధుమేహంతో దీనిని ముడిపెట్టారు. డయాబెటిస్ కేసులు పెరుగుతుండటంతో చక్కెర ధరల పెంపు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bihar-minister-shravan-kumars-bizarre-diabetes-logic-over-sugar-price-hike-2490091"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/bihar-minister-makes-bizarre-remarks-on-the-hike-in-sugar-prices/"}]}]}