{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chakra-digbhamdham","title_te":"చక్ర దిగ్భంధం","section":"తాజా","status_line":"చక్ర దిగ్భంధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T22:20:49.317Z"},"facts":[],"events":[{"id":"event-18432","date":"2026-07-14T22:05:05.000Z","title_te":"చక్ర దిగ్భంధం","body_te":"వరంగల్‌ నగరాన్ని ట్రాఫిక్‌ సమస్య పీడిస్తోంది. ఉదయం 8 దాటితే చాలు.. వంద ల సంఖ్యలో బైక్‌లు, ఆటోలు, ప్రైవేట్‌ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ప్రధా న రహదారుల్లో అర కిలోమీటర్‌ దూరం ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌, ఏ మాత్రం అజాగ్రత్తగా వాహ నం నడిపినా ప్రాణాలు పోయే పరిస్థితి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/traffic-terror-is-terrorizing-greater-warangal-2451515"}]}]}