{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chakravarti-eveepeees-ku-aasiyaa-bijines-leedar-avaardu","title_te":"చక్రవర్తి ఏవీపీఎస్‌కు ‘ఆసియా బిజినెస్ లీడర్’ అవార్డు","section":"తాజా","status_line":"చక్రవర్తి ఏవీపీఎస్‌కు ‘ఆసియా బిజినెస్ లీడర్’ అవార్డు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T22:56:52.354Z"},"facts":[],"events":[{"id":"event-54295","date":"2026-08-04T22:07:45.000Z","title_te":"చక్రవర్తి ఏవీపీఎస్‌కు ‘ఆసియా బిజినెస్ లీడర్’ అవార్డు","body_te":"హైదరాబాద్: భారత ఔషధ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో బలోపేతం చేయడంలో, రోగి-కేంద్రిత ఆరోగ్య పరిష్కారాలను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసినందుకు హైదరాబాద్‌కు చెందిన ఎకోబ్లిస్ ఇండియా సిఎండి చక్రవర్తి ఏవీపీఎస్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సింగపూర్‌లోని పాన్ పసిఫిక్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ‘సీఎంఓ ఏషియా బిజినెస్ లీడర్‌షిప్ అండ్‌ ఎక్సలెన్స్ అవార్డ్స్’ వేదికగా ‘ఏషియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ – ఇండియన్ ఫార్మా’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత […] The post చక్రవర్తి ఏవీపీఎస్‌కు ‘ఆసియా బిజినెస్ లీడర్’ అవార్డు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/chakravarthy-avps-receives-asia-business-leader-award/"}]}]}