{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chakri-500laku-paigaa-paatalu-prati-saamg-o-samchalanam-myoojik","title_te":"Chakri: 500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చనిపోవడానికి కారణం అదే..","section":"తాజా","status_line":"Chakri: 500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చనిపోవడానికి కారణం అదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T11:43:12.187Z"},"facts":[],"events":[{"id":"event-78448","date":"2026-08-19T10:39:36.000Z","title_te":"Chakri: 500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చనిపోవడానికి కారణం అదే..","body_te":"సంగీత దర్శకుడు చక్రి గురించి.. ఆయన పాటలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలను కంపోజ్ చేసి తనదైన ఇమేజ్ క్రియేట్ చేశారు. దాదాపు 85కు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన చక్రి చిన్న వయసులోనే మరణించారు. ఆయన మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే చక్రి మరణం పై అనేక రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో రఘు కుంచె మాట్లాడుతూ అసలు విషయాలు బయటపెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/raghu-kunche-clarifies-chakri-death-rumours-and-his-life-style-1891813.html"}]}]}