{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"challagulla-narasimhaaraavunu-paraamarsimchina-mamtri-tummala","title_te":"చల్లగుళ్ల నరసింహారావును పరామర్శించిన మంత్రి తుమ్మల","section":"తాజా","status_line":"చల్లగుళ్ల నరసింహారావును పరామర్శించిన మంత్రి తుమ్మల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47347","date":"2026-07-31T15:56:36.000Z","title_te":"చల్లగుళ్ల నరసింహారావును పరామర్శించిన మంత్రి తుమ్మల","body_te":"నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావును తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్ ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చల్లగుళ్ల నరసింహారావుకు చిన్నపాటి శస్త్రచికిత్స (మైనర్ ఆపరేషన్) జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల శుక్రవారం ఆ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడిన మంత్రి, నరసింహారావు ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకొని, ఆయనకు […] The post చల్లగుళ్ల నరసింహారావును పరామర్శించిన మంత్రి తుమ్మల appeared ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/minister-tummala-calls-on-challagulla-narasimha-rao/"}]}]}