{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chalmedapai-aaropanalu-niraadhaaram-sarve-nambar-127to-aayanaku","title_te":"చల్మెడపై ఆరోపణలు నిరాధారం.. సర్వే నంబర్‌ 127తో ఆయనకు సంబంధం లేదు","section":"తాజా","status_line":"చల్మెడపై ఆరోపణలు నిరాధారం.. సర్వే నంబర్‌ 127తో ఆయనకు సంబంధం లేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82188","date":"2026-08-21T19:29:45.000Z","title_te":"చల్మెడపై ఆరోపణలు నిరాధారం.. సర్వే నంబర్‌ 127తో ఆయనకు సంబంధం లేదు","body_te":"బొమ్మకల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 127 స్థలానికి సంబంధించి చల్మెడ లక్ష్మీనరసింహరావుపై ఇటీవల కొంతమంది చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సదరు సర్వేనంబర్‌ పట్టాదారులు స్పష్టం చేశారు. ఇదంతా ఒక భూ మాఫియా వెనకుండి నడిపిస్తున్నదని, ఆ మేరకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, చల్మెడ నుంచి డబ్బులు వసూలు చేయడానికే చూస్తున్నారని మండిపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/bommakkal-landholders-reject-allegations-against-chalmada-lakshminarasimha-rao-2490625"}]}]}