{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chamdooru-taaseeldaar-kaaryaalayamlo-aan-lain-rikaardulu-maayam","title_te":"చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ రికార్డులు మాయం?","section":"తాజా","status_line":"చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ రికార్డులు మాయం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T12:44:16.413Z"},"facts":[],"events":[{"id":"event-32002","date":"2026-07-22T12:39:03.000Z","title_te":"చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ రికార్డులు మాయం?","body_te":"రెవెన్యూ కార్యాలయంలో ఆన్‌లైన్ రికార్డులు మాయమైన సంఘటన న‌ల్ల‌గొండ జిల్లా చండూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండూర్ తాసీల్దార్ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన ఆన్‌లైన్ రికార్డు మాయమయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/online-records-missing-from-chandur-tahsildar-office-2459236"}]}]}