{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chamdoorulo-vamda-pa-da-ka-la-aaspa-tri-erpaatu-cheyaali","title_te":"‘చండూరులో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి ఏర్పాటు చేయాలి’","section":"తాజా","status_line":"‘చండూరులో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి ఏర్పాటు చేయాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48810","date":"2026-08-01T13:09:44.000Z","title_te":"‘చండూరులో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి ఏర్పాటు చేయాలి’","body_te":"చండూరులో వంద పడకల ఆస్ప‌త్రి ఏర్పాటు చేయాలని ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ అన్నారు. చండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్ప‌త్రిని శ‌నివారం ఆయ‌న సంద‌ర్శించారు. ఆస్ప‌త్రిలో గ‌ల సమస్యలను వైద్యాధికారి డా.మాస రాజును అడిగి తెలుసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/100-bed-hospital-should-be-set-up-in-chandur-2470130"}]}]}