{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chamdrudini-taakina-adugu","title_te":"చంద్రుడిని తాకిన అడుగు!","section":"తాజా","status_line":"చంద్రుడిని తాకిన అడుగు!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T17:39:13.026Z"},"facts":[],"events":[{"id":"event-28818","date":"2026-07-20T17:12:04.000Z","title_te":"చంద్రుడిని తాకిన అడుగు!","body_te":"ప్రతి నాగరికతకు ఒక కల ఉంటుంది. ఆ కలను సాకారం చేసే క్షణాలు చరిత్రలో మైలురాళ్లుగా నిలుస్తాయి. మనిషి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడిన రోజులు ఎన్నో ఉన్నా, ఆ ఆకాశాన్ని అర్థం చేసుకోవాలని సంకల్పించిన రోజే విజ్ఞానయుగానికి నాంది పలికింది. నేడు నిర్వహించుకుంటున్న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం కేవలం చంద్రుని గురించిన ఉత్సవం కాదు, అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన మానవ మేధస్సుకు, పరిశోధనకు, భవిష్యత్తును నిర్మించే శాస్త్రీయ దృక్పథానికి అంకితమైన రోజు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ఈ […] The post చంద్రుడిని తాకిన అడుగు! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-foot-that-touched-the-moon/"}]}]}