{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chanakya-niti-jeevitamlo-chaavukannaa-ghoramaina-kashtaalu-emto","title_te":"Chanakya Niti: జీవితంలో చావుకన్నా ఘోరమైన కష్టాలు ఏంటో తెలుసా?.. చాణక్యడు చెప్పిన సత్యాలివే!","section":"తాజా","status_line":"Chanakya Niti: జీవితంలో చావుకన్నా ఘోరమైన కష్టాలు ఏంటో తెలుసా?.. చాణక్యడు చెప్పిన సత్యాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57083","date":"2026-08-06T13:02:47.000Z","title_te":"Chanakya Niti: జీవితంలో చావుకన్నా ఘోరమైన కష్టాలు ఏంటో తెలుసా?.. చాణక్యడు చెప్పిన సత్యాలివే!","body_te":"ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో జీవితం, సంబంధాలు, ధనం, విజయం, కష్టసుఖాల గురించి ఎన్నో విలువైన సూచనలు చేశారు. శతాబ్దాలు గడిచినా ఆయన చెప్పిన అనేక విషయాలు నేటికీ ఆచరణలో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మనిషి జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు తీవ్ర మానసిక వేదనకు కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇవి కేవలం భౌతిక కష్టాలు మాత్రమే కాకుండా, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, మనశ్శాంతిని కూడా ప్రభావితం చేస్తాయని చాణక్యుడు వివరించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/chanakya-niti-life-lessons-in-telugu-1882181.html"}]}]}