{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chanakya-secrets-pelli-chesukune-mumdu-bhaagasvaamilo-ee-5-laksh","title_te":"Chanakya Secrets: పెళ్లి చేసుకునే ముందు భాగస్వామిలో ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా చూడండి.. లేదంటే జీవితాంతం నరకమే!","section":"తాజా","status_line":"Chanakya Secrets: పెళ్లి చేసుకునే ముందు భాగస్వామిలో ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా చూడండి.. లేదంటే జీవితాంతం నరకమే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T11:04:53.387Z"},"facts":[],"events":[{"id":"event-3060","date":"2026-07-06T10:39:17.000Z","title_te":"Chanakya Secrets: పెళ్లి చేసుకునే ముందు భాగస్వామిలో ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా చూడండి.. లేదంటే జీవితాంతం నరకమే!","body_te":"భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త మరియు రాజనీతిజ్ఞుడిగా 'ఆచార్య చాణక్యుడు' నిలుస్తారు. ఆయన రచించిన 'చాణక్య నీతి' లోని సూత్రాలు కేవలం ఆ కాలపు రాజులకే కాదు.. ప్రస్తుత ఆధునిక కాలంలోని సామాన్య మానవుడి జీవనశైలికి కూడా పర్‌ఫెక్ట్‌గా సరిపోతాయి. ముఖ్యంగా ఒక మనిషి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం 'వివాహం'. సరైన లైఫ్ పార్ట్నర్ దొరికితే జీవితం స్వర్గమవుతుంది.. అదే తప్పుడు వ్యక్తితో బంధం ఏర్పడితే జీవితాంతం కష్టాలు తప్పవు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/chanakya-niti-5-golden-qualities-to-look-for-in-a-life-partner-details-in-telugu-1859018.html"}]}]}