{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chandurthi-chamdurtilo-atakekkina-aieph-pee-parikaram","title_te":"Chandurthi | చందుర్తిలో అటకెక్కిన ఐఎఫ్‌పీ పరికరం","section":"తాజా","status_line":"Chandurthi | చందుర్తిలో అటకెక్కిన ఐఎఫ్‌పీ పరికరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T08:35:37.976Z"},"facts":[],"events":[{"id":"event-35064","date":"2026-07-24T08:19:21.000Z","title_te":"Chandurthi | చందుర్తిలో అటకెక్కిన ఐఎఫ్‌పీ పరికరం","body_te":"గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు కృషి చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతికతను పెంపొందించి నూతన విద్యా విధానాలను అందించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ifp-device-gathers-dust-in-chandurthi-2461218"}]}]}