{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chanipoyina-tana-pillalanu-cheetaa-timtumdaa-prakrutiloni-ee-pra","title_te":"చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ప్రకృతిలోని ఈ ప్రవర్తన వెనుక శాస్త్రీయ కారణాలేంటి?","section":"తాజా","status_line":"చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ప్రకృతిలోని ఈ ప్రవర్తన వెనుక శాస్త్రీయ కారణాలేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T08:19:02.752Z"},"facts":[],"events":[{"id":"event-43188","date":"2026-07-29T07:38:41.000Z","title_te":"చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ప్రకృతిలోని ఈ ప్రవర్తన వెనుక శాస్త్రీయ కారణాలేంటి?","body_te":"చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవునే అయినా, అది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. మిగిలిన పిల్లల రక్షణ, ఇతర మృగాలను దూరంగా ఉంచడం, పోషకాలను వృథా కాకుండా వినియోగించుకోవడం వంటి కారణాలతో కొన్ని సందర్భాల్లో తల్లి చీతా ఈ ప్రవర్తనను ప్రదర్శిస్తుందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/do-cheetahs-eat-their-dead-cubs-1875854.html"}]}]}