{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"channeellaa-vedi-neellaa-e-taim-lo-e-neetito-snaanam-cheste-mamc","title_te":"చన్నీళ్లా.. వేడి నీళ్లా? ఏ టైమ్‌లో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..","section":"తాజా","status_line":"చన్నీళ్లా.. వేడి నీళ్లా? ఏ టైమ్‌లో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T11:43:12.187Z"},"facts":[],"events":[{"id":"event-78450","date":"2026-08-19T10:33:30.000Z","title_te":"చన్నీళ్లా.. వేడి నీళ్లా? ఏ టైమ్‌లో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..","body_te":"కూడు లేకపోయినా పర్లేదు కానీ.. స్నానం మాత్రం మానకూడదు అనేది పెద్దల మాట. దైనందిన జీవితంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే చన్నీటి స్నానం మంచిదా లేక వేడి నీటి స్నానం మంచిదా? ఏ సమయంలో ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/cold-shower-vs-hot-shower-which-is-better-for-your-health-and-sleep-1891601.html"}]}]}