{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chanubaalu-puttagaane-emtamamdiki-amdutunnaayi-vaati-meeda-apoha","title_te":"చనుబాలు: పుట్టగానే ఎంతమందికి అందుతున్నాయి? వాటి మీద అపోహలేంటి, నిజమేంటి?","section":"తాజా","status_line":"చనుబాలు: పుట్టగానే ఎంతమందికి అందుతున్నాయి? వాటి మీద అపోహలేంటి, నిజమేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56972","date":"2026-08-06T12:00:12.000Z","title_te":"చనుబాలు: పుట్టగానే ఎంతమందికి అందుతున్నాయి? వాటి మీద అపోహలేంటి, నిజమేంటి?","body_te":"శిశువు జన్మించిన వెంటనే వచ్చే పసుపు రంగు పాలను కొలస్ట్రం (Colostrum) అని పిలుస్తారు. ఇవి సహజసిద్ధమైన తొలి టీకాలాంటివి. ఇందులో ఇమ్యూనోగ్లోబులిన్-ఏ, లాక్టోఫెరిన్, ల్యూకోసైట్లు, గ్రోత్ ఫ్యాక్టర్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శిశువును అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. తొలి ఆరు నెలలు శిశువులకు తల్లిపాలు మాత్రమే సరిపోతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cx2731ez9pvo?at_medium=RSS&at_campaign=rss"}]}]}