{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chapati-noodles-migilipoyina-chapaateelanu-paareyakamdi-10-nimis","title_te":"Chapati Noodles: మిగిలిపోయిన చపాతీలను పారేయకండి.. 10 నిమిషాల్లో పిల్లలు కూడా ఇష్టపడే చపాతీ నూడుల్స్ రెడీ!","section":"తాజా","status_line":"Chapati Noodles: మిగిలిపోయిన చపాతీలను పారేయకండి.. 10 నిమిషాల్లో పిల్లలు కూడా ఇష్టపడే చపాతీ నూడుల్స్ రెడీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53442","date":"2026-08-04T10:20:31.000Z","title_te":"Chapati Noodles: మిగిలిపోయిన చపాతీలను పారేయకండి.. 10 నిమిషాల్లో పిల్లలు కూడా ఇష్టపడే చపాతీ నూడుల్స్ రెడీ!","body_te":"రాత్రి మిగిలిపోయిన చపాతీలను చాలామంది మరుసటి రోజు తినడానికి ఇష్టపడరు. దీంతో అవి వృథా అవుతుంటాయి. అయితే అలాంటి చపాతీలతో కేవలం 10 నిమిషాల్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన చపాతీ నూడుల్స్ తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్‌బాక్స్‌కైనా, సాయంత్రం స్నాక్‌కైనా అద్భుతమైన ఎంపిక. మరి వీటిని ఎలా తయారు చేయాలో దానికి కావలసిన పదార్థాలేంటో చూసేద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/chapati-noodles-leftover-roti-snacks-recipe-details-in-telugu-1880645.html"}]}]}