{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"char-dham-yatra-chaar-dhaam-ku-potettina-bha-ktulu-114-rojullone","title_te":"Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భ‌క్తులు.. 114 రోజుల్లోనే 47 ల‌క్ష‌ల మంది","section":"తాజా","status_line":"Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భ‌క్తులు.. 114 రోజుల్లోనే 47 ల‌క్ష‌ల మంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66687","date":"2026-08-12T08:38:17.000Z","title_te":"Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భ‌క్తులు.. 114 రోజుల్లోనే 47 ల‌క్ష‌ల మంది","body_te":"Char Dham Yatra | ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లో చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) కు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం (Rainy Season) కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/char-dham-yatra-in-uttarakhand-sees-over-47-lakh-pilgrims-in-114-days-2481267"}]}]}